Sunday, 15 December 2019

LIVE: ‘ప్రతిరోజూ పండగే’ ప్రీ రిలీజ్ వేడుక

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ అంటూ సంక్రాంతి కన్నా ముందే తెలుగు ప్రేక్షకులకు పండగ తీసుకొస్తున్నారు. తేజూ, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. సత్యరాజ్, రావు రమేష్, విజయ్ కుమార్, ప్రభ లాంటి మంచి నటులు ఈ సినిమాలో ఉండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా, విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్‌లో ఈ వేడుక జరుగుతోంది. ఈ వేడుకు లైవ్ కింద చూడొచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2qV93Kf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...