Thursday, 26 December 2019

‘‘నీ అందాలతో చంపేసేటట్టు ఉన్నావ్ కదే..’’

స్టార్ కిడ్స్‌కి పాపులారిటీ, ఫేం రావడానికి పెద్ద టైమేమీ పట్టదు. ఎందుకంటే ఫలానా సెలబ్రిటీల పిల్లలు అన్న పేరే వారికి స్టార్‌డంను తెచ్చిపెడుతుంది. ఈ స్టార్‌డం సినిమాలకు ఎంత ఉపయోగపడుతోందో తెలీదు కానీ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ మాత్రం వారు పెట్టే హాట్ ఫొటోలు చూసి పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా గురించి చెప్పాలి. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూతురైన సారాకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచిన కొన్ని రోజులకే 20 లక్షల మందికి పైగా ఫాలోవర్లు పెరిగిపోయారు. ఏదన్నా ఫొటో పెట్టగానే గంటకే పది లక్షలకుపైగా లైక్స్ వస్తున్నాయంటే ఆమెకు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందో అర్థంచేసుకోవచ్చు. తాజాగా సారా స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. సముద్ర తీరాన ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో బికినీ వేసుకుని దిగిన ఫొటోలకు సముద్రమే నివ్వెరపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ ఫొటోలు పోస్ట్ చేయడం ఆలస్యం.. లైక్ బటన్ నొక్కి పడేయడానికి నెటిజన్లు కాచుకు కూర్చున్నట్లున్నారు. అందుకే సారా ఫొటోలకు లైక్‌లు పది లక్షలకు తగ్గకుండా ఉండదు. ఇక కామెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. ఎప్పటికైనా సారా తమ కామెంట్స్ చూసి స్పందించకపోదా అన్న రేంజ్‌లో తమలో ఉన్న కవిత్వాలన్నీ బయటికి తీస్తుంటారు అబ్బాయిలు. READ ALSO: ‘నీ అందాలతో చంపేసేటట్టు ఉన్నావే’ అని ఒకరు, ‘భూమ్మీదే సెక్సియస్ట్ వుమెన్’ అంటూ కామెంట్లతో ఆమె అందాన్ని తెగ వర్ణించేస్తున్నారు. ఇప్పుడున్న స్టార్ కిడ్స్‌లో సారా అలీ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు. ఆలియా భట్, శ్రద్ధా కపూర్లు స్టార్ కిడ్సే అయినప్పటికీ ఇండస్ట్రీలో తమకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డారు. కానీ సారా చేసింది రెండు సినిమాలే అయినా స్టార్ హీరోయిన్‌కు ఉండాల్సినంత క్రేజ్ వచ్చేసింది. ఇక బాలీవుడ్‌లో సారాకు తిరుగులేదనే చెప్పాలి. మొదటి సినిమా షూటింగ్ అవుతుండగానే వరుసగా మూడు సినిమాలకు సంతకం చేసేసింది. నిజంగానే ఈ పటౌడీ యువరాణి చాలా లక్కీ అని చెప్పాలి. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2t6NUgA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...