పెళ్లి కానంత వరకు హీరోయిన్లు స్క్రిప్ట్ డిమాండ్స్‌ని బట్టి ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించేందుకు ఒప్పుకుంటారు. పెళ్లయ్యాక కొన్ని సన్నివేశాలకు నో చెప్పేస్తుంటారు. కానీ నటి అలా కాదు. పెళ్లయ్యాకే ఆమె సినిమాల్లోకి వచ్చినప్పటికీ ఏ హీరోయిన్ ధైర్యం చేయలేని సీన్లలో నటించారు. కెమెరా ముందు నగ్నంగా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఈ విషయంలో తనకు తన భర్త బెనెడిక్ట్ టేలర్‌కు మధ్య ఎప్పుడూ గొడవలు రాలేదని అంటున్నారు. అయితే పెళ్లికి ముందు ఇద్దరు వ్యక్తుల వల్ల తనకు ఎదురైన వింత అనుభవాన్ని రాధిక ఓ సందర్భంలో వెల్లడించారు. READ ALSO: ‘‘నేనెప్పుడూ నాకంటే చిన్న వయసు వాళ్లతో డేటింగ్ చేయలేదు. కానీ నాకు ఇప్పటికీ గుర్తు. పెళ్లికి ముందు ఒకే రోజు ఇద్దరు అబ్బాయిలు నన్ను డేటింగ్‌కు రమ్మన్నారు. వారిలో నా భర్త బెనెడిక్ట్ ఒకరు. అయితే నాకు ఏంచేయాలో తెలీలేదు. దాంతో నేను నా రూంమేట్ ఓ నిర్ణయానికి వచ్చాం. నేను టూనా చేపను వండి మా ఇంటికి వచ్చే పిల్లికి పెట్టా. ఒకవేళ ఆ పిల్ల నేను వండిన టూనా చేపను తింటే బెనెడిక్ట్‌తో డేటింగ్‌కి వెళ్లాలని తినకపోతే మరో కుర్రాడితో డేటింగ్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఆ పిల్లి చేపను తినింది. దాంతో నేను బెనెడిక్ట్‌తోనే డేటింగ్‌కు వెళ్లాను. ఇప్పుడు నేను ఆయన్నే పెళ్లి చేసుకున్నాను’’ అని వెల్లడించారు. బెనెడిక్ట్ లండన్‌కు చెందిన ప్రముఖ మ్యుజిషియన్. తన భర్తతో కలిసి సమయం గడిపేందుకు తరచూ రాధిక ముంబయి నుంచి లండన్ వెళ్లి వస్తుంటారు. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MtRAjy
v
No comments:
Post a Comment