Friday, 27 December 2019

శ్రీరెడ్డి ఓ ల** నేనే చంపేస్తా దాన్ని: రెచ్చిపోయిన పవన్ ఫ్యాన్

ఇటీవల పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ని నోటికొచ్చినట్లు తిడుతూ వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఓ బూతులతో నిండిన వీడియోను వదిలిన సంగతి తెలిసిందే. పవన్ ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలీదని, అనవసరంగా కుల, మత విషయాల గురించి మాట్లాడితే ఒంగోబెట్టి*** అంటూ పచ్చి బూతులు మాట్లాడేసింది. దాంతో జనసైనికులకు ఒళ్లు మండింది. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానిని అంటూ ఓ యువకుడు శ్రీరెడ్డికి బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నాడు. ‘‘శ్రీరెడ్డి మనిషి జాతికి పుట్టలేదు. అసలు అది భారతదేశంలో పుట్టిన మహిళేనా? చెత్త ల**. ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌పై పడి ఏడుస్తావ్? నీకేం వేరే పని లేదా? నువ్వు తల్లిదండ్రులకే పుట్టావా? నువ్వెంత ఫ్రాడ్ అంటే.. నీ గురించి మాట్లాడటానికి మాటలు కూడా రావడంలేదు. నిన్ను చూస్తే ప్రతీ ఒక్కరికీ చెప్పుతో కొట్టాలని ఉంది. చంపేయాలని ఉంది. కానీ అలా చేయడం కరెక్ట్ కాదు. భారతదేశంలో స్త్రీలను గౌరవించడం మన బాధ్యత. కానీ నువ్వు మొత్తం స్త్రీ జాతికే మచ్చ తెస్తున్నావ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తలుచుకుంటే నువ్వు ఎక్కడ దాక్కున్నా బయటికి లాక్కొచ్చి నీకు ఎక్కడా చోటు లేకుండా చేస్తారు. ఇంకో పేజ్‌ని క్రియేట్ చేస్తా అంటున్నావ్. నువ్వు క్రియేట్ చేయడం కాదు. మేం తలుచుకుంటే నీలాంటి దాన్ని ఇంకొకడు క్రియేట్ చేయాల్సి వస్తది’’ READ ALSO: ‘‘మేం విద్యార్థుల కోసం పోరాడుతుంటే నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడతావా. నువ్వు ఇలాగే వాగుతూ ఉండు ఏదో ఒక రోజు నీకు గట్టిగా బుద్ధిం చెప్తాం. నువ్వు భారతదేశంలో పుట్టడం స్త్రీ జాతికి అవమానకరం. నిన్ను తీసుకెళ్లి ఉత్తర కొరియాలోనో పాకిస్థాన్‌లోనో పార***. అనకూడదు కానీ.. అసలు మీ అమ్మానాన్నలు నిన్ను ఎలా కన్నారో ఏమో. నిన్ను చంపేయాలని ఉంది. కానీ పవన్ అనయ్య తన అభిమానులు ఇలాంటివి నేర్పలేదు. బురదలో ఉన్న పందికి పుట్టావే నువ్వు. ఈ విషయం నీకూ తెలుసు కాబట్టే చెన్నైకు పారిపోయావ్. నీ గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది’’ అంటూ మైక్ ఉంది కదా అని రెచ్చిపోయాడు. మరి శ్రీరెడ్డి ఈ వీడియోకు ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ryfbsb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...