Tuesday, 17 December 2019

శ్రీరెడ్డి నైట్ పార్టీ వీడియోలో పృథ్వీ.. ముద్దులు, హగ్‌లతో రచ్చ

రీసెంట్‌గా యూట్యూబ్ ఛానల్‌ను ఓపెన్ చేసిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. ఇందులో హాట్ హాట్ కామెంట్స్‌తో పాటు హీట్ పుట్టించే వీడియోలను సైతం అప్ లోడ్ చేస్తుంది. ప్రస్తుతం చెన్నై మాకాం పెట్టిన అక్కడ పబ్, క్లబ్‌లలో ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేసింది. Read Also: తాజాగా ఓ నైట్ పార్టీకి ఈ హాట్ భామ కొంతమంది స్నేహితులతో కలిసి వెళ్లింది. సాప్ క్లబ్ న్యూ ఓపెనింగ్‌లో భాగంగా స్నేహితులతో కలిసి క్లబ్‌కి వెళ్లి రచ్చ చేసింది శ్రీరెడ్డి. ఈ నైట్ పార్టీలో ‘షేక్ ద డ్రింక్.. రాక్ ద పార్టీ’ అంటూ తన భారీ ఎద సౌందర్యాన్ని ఎరగా పరచి నైట్ పార్టీని ఎంజాయ్ చేసింది శ్రీరెడ్డి. తన చెన్నై ఫ్రెండ్ శోభనతో కలిసి ఫొటోలకు ఫోజులు ఇవ్వడమే కాకుండా పార్టీకి వచ్చిన తన బాయ్ ఫ్రెండ్స్‌కి హగ్స్, కిస్‌లు ఇచ్చి ఫుల్ కిక్ ఎక్కించింది శ్రీరెడ్డి. మొత్తంగా కొత్తగా ఓపెన్ చేసిన క్లబ్‌కి తన హాట్ నెస్‌తో అదనపు ఆకర్షణ అందించింది శ్రీరెడ్డి. తన ఫ్రెండ్స్‌తో కలిసి జాలీగా ఎంజాయ్ చేసిన నైట్ పార్టీకి సంబంధించిన వీడియోను తన ఫేస్ బుక్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇదే వీడియోలో నటుడు పృథ్వీ రాజ్ కూడా ఉండటం విశేషం. శ్రీరెడ్డి చెన్నై ఫ్రెండ్ శోభనతో కలిసి అదే పబ్‌లో కెమెరాకు ఫోజులు ఇస్తూ ముచ్చటించాడు పృథ్వీ. పెళ్లి చిత్రంతో ఫేమస్ అయిన పృథ్వీ ఈ మధ్యకాలంలో తెరమరుగయ్యారు. తాజాగా శ్రీరెడ్డి నైట్ పార్టీ వీడియో కనిపించి షాక్ ఇచ్చారు. తాజా వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PuRn1l
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...