Friday, 22 November 2019

నేను కొండపల్లి రాజా.. ఆమె నగరి ఎమ్మెల్యే రోజా

‘కొండపల్లి రాజా.. గుండె చూడరా బసవన్నా.. హే బసవన్నా’.. ఈ పాట వింటే మనకి వెంటనే విక్టరీ వెంకటేష్ గుర్తుకువస్తారు. అయితే ఇప్పుడు ఈ కొండపల్లి రాజా అవతారం ఎత్తాడు . వచ్చే వారానికి సంబంధించిన ప్రోమోలో ‘కొండపల్లి రాజా.. గుండె చూడరా’ స్టెప్పులు వేస్తూ పంచ్‌లు పేలుస్తున్నాడు. నుండి నాగబాబు క్విట్ కావడంతో సింగిల్ గానే జడ్జ్ సీట్‌లో కూర్చుంది నగరి ఎమ్మెల్యే, సీనియర్ హీరోయిన్ రోజా. నాగబాబు ఉంటే ఇద్దరికీ కలిపి బిస్కెట్స్ వేసే హైపర్ ఆది.. సింగిల్ జడ్జ్‌గా రోజా ఉండటంతో నాగబాబు డోస్‌ని కూడా కలిపి రోజాపైనే వేస్తున్నాడు. ‘రోజాగారు ఈరోజు ఎలా ఉన్నారంటే అంటూ మొదలుపెట్టి... వద్దులే అని మధ్యలో మానేశాడు. ఎందుకండీ కౌంటర్ ఆపేశారు వేసేయండి అని తోటి కమెడియన్ అనడంతో.. ‘నేను జస్ట్ కొండపల్లి రాజా.. ఆమె నగరి .. కౌంటర్ వేస్తే ఎన్‌కౌంటర్ చేస్తారు’ అంటూనే పెద్ద కౌంటర్ వేసేశాడు. ఇక జబర్దస్త్ షో నుండి హైపర్ ఆది వెళిపోతున్నాడని.. యాంకర్ అనసూయ కూడా జంప్‌అని చాలా రూమర్స్ వచ్చాయి. అయితే ఈ ప్రోమోతో హైపర్, అనసూయలు జబర్తస్‌ నుండి జంప్ కావడం లేదని క్లారిటీ ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37sYU7L
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...