Monday, 7 October 2019

నరుకుడులో సరిలేరు ఎవ్వరు.. యాక్షన్ పోస్టర్

సినిమాలో ఇప్పటివరకు కూడా మిలిటరీ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు అని మాత్రమే టాక్ ఉంది. కానీ ఇప్పుడు దసరా సందర్భంగా ఈ సినిమా టీమ్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ పోస్టర్‌లో మహేష్ బాబు ఏకంగా గొడ్డలి పట్టుకుని నుంచున్నాడు. ఎంతమంది వచ్చిన నరికేస్తా అన్నట్టు పవర్ ఫుల్‌గా చూస్తున్నాడు. పైగా అది మామూలు ప్లేస్ కాదు, కర్నూల్, అందులోను కొండరెడీ బురుజు సెంటర్. చుట్టూ గుంపులు గుంపులుగా నుంచుని చూస్తున్నారు జనం. అసలు బోర్డర్‌లో ఉన్న మహేష్ కర్నూల్ ఎందుకొచ్చాడు, అక్కడ అతనితో ఎవరు గొడవ పెట్టుకున్నారు, వాళ్ళను సూపర్ స్టార్ ఎలా షేప్ అవుట్ చేసాడు...అబ్బో ఈ సినిమాలో చాలా కథ ఉంది అని ఈ ఒక్క పోస్టర్ తోనే కన్వే చేసారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35iw35l
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...