Wednesday, 25 September 2019

Hyderabad లవర్‌ని మరిచిపోలేకపోతున్నా.. నాపై ఆశలు వదిలెయ్ రషు: హాట్ పాప లవ్ రిజెక్ట్

శ్రీరెడ్డికి ప్రపోజ్ చేయడం ఏంటని ఆశ్చర్యపోకండి.. ఆమెకు మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉన్నారు. ఒకరు ఇద్దరూ కాదు.. ఏకంగా ఈ హాటర్‌కు ఒక్క ఫేస్‌ బుక్‌లోనే 6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారంటే అమ్మడు రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. హా.. నిస్సిగ్గుగా నోరుజారుతూ.. సిగ్గువిడిచి, ఒళ్లు మరిచి ఆరబోస్తే కక్కుర్తిపడి కళ్లెప్పగించుకుని చూసే బ్యాచ్ ఎప్పుడూ ఉండనే ఉంటుంది అనే లైట్ తీసుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. అయితే చూసి ఆనందించడమే కాదు.. ఆమెతో జీవితాన్ని పంచుకోవడానికి ఆమెతో రిలేషన్ కొనసాగించడానికి పోటీ పడుతున్నారు చాలామంది. ఆమె ద్వేషించే బ్యాచ్ ఏ రేంజ్‌లో ఉందో.. ఆమె హాట్ అందాలను ఆస్వాదించే వాళ్లు అదే రేంజ్‌లో ఉన్నారు. అంతేకాదు.. ఆమెకు వరుస ప్రపోజ్‌లు, పొగడ్తల వర్షం ప్రతి పోస్ట్‌కి వేల సంఖ్యలో కామెంట్స్ రూపంలో ఉండనే ఉంటుంది. Read Also: అయితే ఆమె వరుసగా భారీ అందాలతో రెచ్చిగొట్టే పోస్ట్‌లు పెడుతూ సెగలు పుట్టిస్తుండతో మనసు పారేసుకున్నాడు ఓ అమర ప్రేమికుడు. అంతే.. శ్రీరెడ్డికి ఓ ప్రేమలేఖను పంపించాడు. అయితే మాత్రం అతని ప్రేమను తిరస్కరించింది. ఎందుకు.. అలా జరగకూడదే అనుకుంటారా? కాని శ్రీరెడ్డి ఆ అమర ప్రేమికుడికి నో చెప్పింది. అతనికి సారీ చెపుతూ ఓ పోస్ట్ వదిలింది. ‘మిస్టర్ రషు... నీ ప్రేమలేఖ నాకు అందింది. నేను ఇంకా నా హైదరాబాద్ ప్రేమికుడి జ్ఞాపకాల్లోనే ఉన్నాను. వేరొకరిని ప్రేమించలేను. నన్ను కలవాలనే ప్రయత్నం చేయకు. ఇక వదిలెయ్. సారీ రషు’ అంటూ ఆ అజ్ఞాత ప్రేమికుడి ఆశలపై నీళ్లు చల్లింది శ్రీరెడ్డి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2neglqc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...