Friday, 27 September 2019

బికినీలో జాకీ ష్రాఫ్ కూతురు.. బీచ్‌లో బోయ్‌ఫ్రెండ్‌తో షికారు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తన అప్‌కమింగ్ మూవీ ‘వార్’ ప్రమోషన్లలో బిజీగా ఉంటే.. ఆయన చెల్లెలు కృష్ణా ష్రాఫ్ మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో సెగలు పుట్టిస్తోంది. 26 ఏళ్ల ఈ జాకీ ష్రాఫ్ కుమార్తె తన బోయ్‌ఫ్రెండ్ ఎబాన్ హ్యామ్స్‌తో దుబాయ్‌లో రొమాంటిక్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. అక్కడి బీచ్‌లో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. Also Read: ఈ ఫొటోల్లో కృష్ణ బ్లాక్ బికినీలో చాలా హాట్‌గా ఉంది. ఆమె శరీరంపై ఉన్న టాటూలు చాలా రొమాంటిక్‌గా ఉన్నాయి. అలాగే ఆమె బోయ్‌ఫ్రెండ్ ఎబాన్ సైతం కండలు తిరిగిన దేహం, బాడీపై టాటూలతో హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడు. బోయ్‌ఫ్రెండ్ చేతిలో చేయి వేసుకుని బీచ్ ఒడ్డున ఇసుకలో రొమాంటిక్‌గా నడుచుకుంటూ వస్తోన్న కృష్ణా ష్రాఫ్‌ ఫొటోలు చూసిన కుర్రాళ్లు వహ్వా అంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసపెట్టి కామెంట్లు పెడుతున్నారు. తన అన్నయ్య టైగర్ ష్రాఫ్ మాదిరిగానే కృష్ణా ష్రాఫ్ ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ముంబైలో సొంతంగా జిమ్ చైన్‌ను నిర్వహిస్తోంది. మరోవైపు ఆమె బోయ్‌ఫ్రెండ్ ఎబాన్ బాస్కెట్‌బాల్ ప్లేయర్. ఆస్ట్రేలియన్ నేషనల్ బాస్కెట్‌‌బాల్ లీగ్‌లో ఆడిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా అతను రికార్డుకెక్కాడు. ఎబాన్‌కు స్పోర్ట్స్‌లోనే కాదు సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nLvobd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...