Sunday, 7 July 2019

స్విమ్‌సూట్‌లో పిచ్చెక్కిస్తోన్న ప్రియాంక.. భర్తను ఇలా కూడా వాడుకోవచ్చు!

బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రస్తుతం తన భర్త నిక్ జోనస్‌తో కలిసి ప్రపంచం చుడుతోంది. గతేడాది డిసెంబర్‌లో నిక్ జోనస్‌ను పెళ్లాడిన ప్రియాంక.. అప్పటి నుంచి హాలీడే ట్రిప్పులు వేస్తూనే ఉంది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోన్న ప్రియాంక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసి అభిమానులను పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు కూడా చాలా హాట్‌గా ఉన్నాయి. అయితే వీటికి ఒక ప్రత్యేక ఉంది. ఈ హాట్ సెక్సీ ఫొటోలను ఆమె భర్త నిక్ జోనస్ తీయడం విశేషం. ఈ విషయాన్ని కూడా ప్రియాంకనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తతం ప్రియాంక, నిక్ జోనస్ ఇటలీలోని టస్కనీలో హాలీడే‌ను ఎంజాయ్ చేస్తున్నారు. గత వారం ఫ్రాన్స్‌లో జరిగిన సోఫియా టర్నర్, జియో జోనస్ పెళ్లి వేడుకలో పాల్గొన్న ప్రియాంక, నిక్.. అక్కడి నుంచి ఇటలీ వెళ్లారు. ప్రస్తుతం టస్కనీలో తన భర్తతో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోన్న ప్రియాంక హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. స్విమ్‌సూట్‌లో స్విమ్మింగ్ పూల్‌లో సేదదీరుతోన్న సెక్సీ ఫొటోలవి. ‘వెకేషన్‌లో బాగా ఉపయోగపడటం అంటే ఇదే.. భర్త ఫొటోలు తీయడం’ అంటూ వెటకారంగా ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఫొటోల్లో ప్రియాంక అందాలను ఆరబోసింది. క్లీవేజ్ షోతో వేడి పుట్టిస్తోంది. చేతిలో వైన్ గ్లాస్.. కళ్లకు కూలింగ్ గ్లాస్‌తో పూల్‌లో హొయలు పోతోంది. ఇలా స్విమ్మింగ్ పూల్‌లో జలకాలుడూ సన్‌సెట్‌ను ఆస్వాదిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. ఇంత అందమైన ఫొటోలు తీసిన నిక్ జోనస్‌కు ప్రియాంక అభిమానులు థ్యాంక్స్ చెబుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2S2efVv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...