Wednesday, 12 June 2019

Varun Tej కారు యాక్సిడెంట్.. నుజ్జునుజ్జయిన వాహనాలు.. హీరో క్షేమం

హీరో వరుణ్ తేజ్ కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఆయన ప్రయాణిస్తోన్న కారును మరో కారు ఢీకొట్టింది. వనపర్తి జిల్లాలో ఈ యాక్సిడెంట్ జరిగింది. కాగా ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు.హీరో వరుణ్ తేజ్ కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఆయన ప్రయాణిస్తోన్న కారును మరో కారు ఢీకొట్టింది. వనపర్తి జిల్లాలో ఈ యాక్సిడెంట్ జరిగింది. కాగా ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Ibflv2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...