Wednesday, 12 June 2019

Prabhas: సాహో టీజర్.. నరాలు తెగే యాక్షన్ థ్రిల్లర్ నేడే

హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను తలపించేలా.. రియలస్టిక్‌ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్స్‌తో హై వోల్టేజ్ రప్పించిన సాహో టీం నేడు (జూన్ 13) ఉదయం 11.23 గంటలకు ‘సాహో’ టీజర్‌ను విడుదల చేయబోతుంది. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను తలపించేలా.. రియలస్టిక్‌ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్స్‌తో హై వోల్టేజ్ రప్పించిన సాహో టీం నేడు (జూన్ 13) ఉదయం 11.23 గంటలకు ‘సాహో’ టీజర్‌ను విడుదల చేయబోతుంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2IaR2gx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...