‘ఫిదా’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న క్రియేటివ్ దర్శకుడు లాంగ్ గ్యాప్ తరువాత అక్కినేని హీరోతో సినిమాకి లైన్ క్లియర్ చేసుకున్నారు. అక్కినేని నాగ చైతన్య హీరోగా బ్యూటిఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల. తాజాగా ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో నాగ చైతన్యకి జోడీగా మలయాళ బ్యూటీ నటిస్తోంది. ‘ఫిదా’ చిత్రంలో అద్భుతమైన నటన కనబరచిన సాయి పల్లవినే మరోసారి రిపీట్ చేస్తున్నారు శేఖర్ కమ్ముల. ఆగష్టు మొదటి వారం నుండి ఈ మూవీ రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2ZD70WD
v
No comments:
Post a Comment