Thursday, 20 June 2019

Gira Gira Gira Song: ‘గిరా గిరా’ తిరుగుతోన్న డియర్ కామ్రేడ్ కొత్త పాట

విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఏదైనా వస్తుందంటే.. ఆయన సినిమాలతో పాటు పాటలు కూడా అంతే ఫేమస్ అవుతున్నాయి. గీతగోవిందం చిత్రంలోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ సాంగ్‌తో పాటు.. ‘టాక్సీవాలా’ చిత్రంలోని ‘మాటా వినదుగా’ సాంగ్స్ రిపీట్‌ మోడ్‌లో వినేట్టు చేసి సంచలనం అయ్యాయి. తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక రెండోసారి జోడీకట్టిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలోని ‘గిర గిర గిర’ సాంగ్ యూత్‌లో గిలిగింతలు పెట్టేదిగా ఉంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం నాడు ఈ సాంగ్‌ని విడుదల చేశారు. జస్టిన్ ప్రభాకరన్ బ్యూటిఫుల్ ట్యూన్స్‌కి రెహ్మాన్ అద్భుతమైన లిరిక్స్ అందించారు. గౌతమ్ భరద్వాజ్, యామిని ఘంటసాల అంతే అద్భుతంగా ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. ొానె


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Ksrmyq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...