Monday, 10 June 2019

బాలయ్యకు వయసు తగ్గుతోందట.. ఇకపై అలా విష్ చేయాలట

బాలయ్య హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రిలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఆస్పత్రిలో కేన్సర్ బారిన పడిన చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు నందమూరి హీరో.బాలయ్య హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రిలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఆస్పత్రిలో కేన్సర్ బారిన పడిన చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు నందమూరి హీరో.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Iuax2I
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...