Monday, 10 June 2019

‘నాలో మైమరపు నాకే’... ‘ఓ బేబి’ రిలికల్ సాంగ్ రిలీజ్

ప్రమోషన్‌లో భాగంగా ‘ఓ బేబి’ టీమ్ సోమవారం లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. ‘నాలో మైమరపు నాకే కనుసైగ చేస్తే ఇలా.. ప్రాయం పరదాలు తీసి పరుగందుకుంటే ఇలా’ అనే లిరిక్స్‌తో సాగే పాటలో సమంత, నాగశౌర్య మధ్య ప్రేమ ముచ్చట్లు చెప్పుకునే సన్నివేశాలు కనిపిస్తున్నాయి.ప్రమోషన్‌లో భాగంగా ‘ఓ బేబి’ టీమ్ సోమవారం లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. ‘నాలో మైమరపు నాకే కనుసైగ చేస్తే ఇలా.. ప్రాయం పరదాలు తీసి పరుగందుకుంటే ఇలా’ అనే లిరిక్స్‌తో సాగే పాటలో సమంత, నాగశౌర్య మధ్య ప్రేమ ముచ్చట్లు చెప్పుకునే సన్నివేశాలు కనిపిస్తున్నాయి.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2WoIEOF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...