Wednesday, 12 June 2019

Bheeshma: బ్రహ్మచారి ‘భీష్మ’.. రష్మికతో రొమాన్స్

క్రేజీ హీరోయిన్ రష్మికా మందన్నతో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టారు నితిన్. ‘భీష్మ’ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో.. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.క్రేజీ హీరోయిన్ రష్మికా మందన్నతో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టారు నితిన్. ‘భీష్మ’ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో.. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2ZiEtFL
v

No comments:

Post a Comment