‘118’ చిత్రంతో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్.. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించేందుకు రెడీ అయ్యారు. 'శతమానం భవతి' అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘118’ చిత్రంతో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్.. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించేందుకు రెడీ అయ్యారు. 'శతమానం భవతి' అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2WwDpw7
v
No comments:
Post a Comment