Monday, 13 May 2019

గుండీలేసుకుని బయటికొచ్చినవా.. ‘ఫలక్‌నుమా దాస్’కి వెంకీ మామ జోష్

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో విశ్వక్ సేన్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్ అవతారమెత్తారు. విశ్వక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’.తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో విశ్వక్ సేన్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్ అవతారమెత్తారు. విశ్వక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2JhTBzq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...