Monday, 13 May 2019

Back to Back Promos: ‘మహర్షి’ టాప్ 7 సీన్స్.. రైతు పండించడం మానేస్తే ఏం తింటారు?

‘నేను కూడా వ్యవసాయం వదిలేస్తే మీరేం తింటారు బాబూ’ అని ఓ ముసలి రైతు అడిగే ప్రశ్న అనేకమందిలో చలనం కలిగిస్తోంది. ఈ చిత్రంలోని సన్నివేశాలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుండటంతో ‘మహర్షి’ చిత్రంలోని ఏడు కీలక సన్నివేశాలను రిలీజ్ చేశారు.‘నేను కూడా వ్యవసాయం వదిలేస్తే మీరేం తింటారు బాబూ’ అని ఓ ముసలి రైతు అడిగే ప్రశ్న అనేకమందిలో చలనం కలిగిస్తోంది. ఈ చిత్రంలోని సన్నివేశాలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుండటంతో ‘మహర్షి’ చిత్రంలోని ఏడు కీలక సన్నివేశాలను రిలీజ్ చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2LDDVIL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...