Thursday, 4 April 2019

Samantha Majili Review: ‘మజిలీ’ మూవీ ఫస్ట్ రివ్యూ: చేతులెత్తి ‘జై’ కొట్టాల్సిందే

టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ సమంత - నాగ చైతన్యలు చాలా ఏళ్ల తరువాత ‘మజిలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ సమంత - నాగ చైతన్యలు చాలా ఏళ్ల తరువాత ‘మజిలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HYtVXW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...