Thursday, 4 April 2019

షూటింగ్‌కు బ్రేక్.. బాబాయ్‌కి రామ్ చరణ్ సపోర్ట్!

ఇటీవల RRR షూటింగ్‌లో పాల్గొనడానికి గుజరాత్‌లోని వడోదర వెళ్లిన రామ్ చరణ్.. మంగళవారం జిమ్‌లో వర్కౌట్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. కాలి చీలమండకు గాయం కావడంతో రామ్ చరణ్‌ను డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని సూచించారు.ఇటీవల RRR షూటింగ్‌లో పాల్గొనడానికి గుజరాత్‌లోని వడోదర వెళ్లిన రామ్ చరణ్.. మంగళవారం జిమ్‌లో వర్కౌట్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. కాలి చీలమండకు గాయం కావడంతో రామ్ చరణ్‌ను డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని సూచించారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VnosN8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...