పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడంతో దర్శకుడు జగన్ గారు బొంబాయి వచ్చారు. అప్పుడు నాకు ఫోన్ చేశారు. నా వల్ల కాదు అన్నాను. మంచి రోల్ ఉందని కన్వెన్స్ చేయడంతో వెళ్లాను. అప్పుడు జగన్ గారి పద్దతి.. ఆయన కథ చెప్పిన విధానంతో పాటు బద్రి చిత్రంలో సరయు పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడంతో దర్శకుడు జగన్ గారు బొంబాయి వచ్చారు. అప్పుడు నాకు ఫోన్ చేశారు. నా వల్ల కాదు అన్నాను. మంచి రోల్ ఉందని కన్వెన్స్ చేయడంతో వెళ్లాను. అప్పుడు జగన్ గారి పద్దతి.. ఆయన కథ చెప్పిన విధానంతో పాటు బద్రి చిత్రంలో సరయు పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగా నచ్చింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2KMxFOx
v
No comments:
Post a Comment