Tuesday, 2 April 2019

Jr NTR భుజాల మీదుగా టీడీపీకి బాణం గురిపెట్టిన వర్మ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్

టీడీపీ టార్గెట్‌గా జూనియర్‌ను ఉద్దేశించి వర్మ ట్వీట్ చేశారు. తారక్, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌‌కు ఆయనో రిక్వెస్ట్ చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చూశాకే ఓటేయాలని ఆయన కోరారు.టీడీపీ టార్గెట్‌గా జూనియర్‌ను ఉద్దేశించి వర్మ ట్వీట్ చేశారు. తారక్, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌‌కు ఆయనో రిక్వెస్ట్ చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చూశాకే ఓటేయాలని ఆయన కోరారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2CPTpCy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...