Tuesday, 2 April 2019

Janasena తరఫున చిరు, చరణ్ ప్రచారంపై పవన్ క్లారిటీ.. అలీ వైసీపీలోకి వెళ్లడంపై ఆసక్తికర వ్యాఖ్యలు!

చిరంజీవి జనసేనకు ప్రచారం చేయడంపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు, రామ్ చరణ్ ఎందుకు ప్రచారం చేయడం లేదో కూడా ఆయన స్పష్టం చేశారు. అలీ వైసీపీలో చేరడంపై జనసేనాని ఆసక్తికరంగా స్పందించారు.చిరంజీవి జనసేనకు ప్రచారం చేయడంపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు, రామ్ చరణ్ ఎందుకు ప్రచారం చేయడం లేదో కూడా ఆయన స్పష్టం చేశారు. అలీ వైసీపీలో చేరడంపై జనసేనాని ఆసక్తికరంగా స్పందించారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UkNoI4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...