మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ‘మహర్షి’ చిత్రంలోని నాలుగో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. పదరా.. పదరా అంటూ సాగిన ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ అందించగా.. శంకర్ మహదేవన్ ఆలపించారు. మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ‘మహర్షి’ చిత్రంలోని నాలుగో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. పదరా.. పదరా అంటూ సాగిన ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ అందించగా.. శంకర్ మహదేవన్ ఆలపించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2UVPS0H
v
No comments:
Post a Comment