ఎన్టీఆర్ కుడిచేతి మణికట్టుకు గాయమైందని, హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స కూడా పొందుతున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ ఓ ప్రైవేటు హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి కారులోకి ఎక్కుతోన్న దృశ్యాలు ఇవిగో అంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎన్టీఆర్ కుడిచేతి మణికట్టుకు గాయమైందని, హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స కూడా పొందుతున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ ఓ ప్రైవేటు హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి కారులోకి ఎక్కుతోన్న దృశ్యాలు ఇవిగో అంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2KX4yIc
v
No comments:
Post a Comment