Thursday, 21 March 2019

Jersey: ‘జెర్సీ’ సాంగ్.. ముద్దులతో నాని మంచి రొమాంటిక్ ప్లేయర్‌గా!

నాని, శ్రద్ధ శ్రీనాధ్‌లపై చిత్రీకరించిన ఈ రొమాంటిక్ సాంగ్‌లో నాని ముద్దుల వర్షం కురిపించారు. యూత్‌కి కనెక్ట్ అయ్యే విధంగా మంచి రొమాంటిక్ ఫీల్‌తో ఉన్న సాంగ్‌లో సంభాషణలు సైతం ఆకట్టుకునేలా ఉన్నాయి.నాని, శ్రద్ధ శ్రీనాధ్‌లపై చిత్రీకరించిన ఈ రొమాంటిక్ సాంగ్‌లో నాని ముద్దుల వర్షం కురిపించారు. యూత్‌కి కనెక్ట్ అయ్యే విధంగా మంచి రొమాంటిక్ ఫీల్‌తో ఉన్న సాంగ్‌లో సంభాషణలు సైతం ఆకట్టుకునేలా ఉన్నాయి.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TPN9oN
v

No comments:

Post a Comment