తన భార్య స్నేహారెడ్డి, కుమారుడు అయాన్, కుమార్తె అర్హలతో పాటు ఫ్యామిలీ సభ్యులతో హోలీ పండుగును సెలబ్రేట్ చేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ వేడుకలో మెగా డాటర్ నిహారిక ప్రత్యేక ఆకర్షణ కాగా.. అల్లు అయాన్, అర్హలు రంగులు పూసుకుంటూ కలర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. తన భార్య స్నేహారెడ్డి, కుమారుడు అయాన్, కుమార్తె అర్హలతో పాటు ఫ్యామిలీ సభ్యులతో హోలీ పండుగును సెలబ్రేట్ చేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ వేడుకలో మెగా డాటర్ నిహారిక ప్రత్యేక ఆకర్షణ కాగా.. అల్లు అయాన్, అర్హలు రంగులు పూసుకుంటూ కలర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TXLGfE
v
No comments:
Post a Comment