Wednesday, 6 March 2019

విజయ్ దేవరకొండతో షర్ట్ లేకుండా చేయాలని ఉంది: జ్యోతి బోల్డ్ కామెంట్స్

హంగామా, పెళ్లం ఊరెళ్తే, రంగా ది దొంగా, అందరూ దొంగలే తదితర చిత్రాల్లో నటించిన జ్యోతి.. కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమకు కూడా సుపరిచితురాలే. ఈ మధ్య కాలంలో పెద్దగా ఆఫర్‌లు లేకున్నా.. బిగ్ బాస్ సీజన్‌ 1తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. హంగామా, పెళ్లం ఊరెళ్తే, రంగా ది దొంగా, అందరూ దొంగలే తదితర చిత్రాల్లో నటించిన జ్యోతి.. కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమకు కూడా సుపరిచితురాలే. ఈ మధ్య కాలంలో పెద్దగా ఆఫర్‌లు లేకున్నా.. బిగ్ బాస్ సీజన్‌ 1తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-jyothi-huge-crush-on-vijay-deverakonda/articleshow/68297593.cms
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...