Wednesday, 6 March 2019

Avasaram Video Song: లక్ష్మీస్ ఎన్టీఆర్ ‘అవసరం’ సాంగ్.. టార్గెట్ బాబు

రెండు నిమిషాల నిడివితో ఉన్న ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యులు ఎన్టీఆర్‌ని ఏవిధంగా అవసరం తీరే వరకూ వాడుకుని చివర్లో ఎలా వదిలేశారనేదాన్ని కళ్లకు కట్టి చూపిస్తూ.. చివర్లో లక్ష్మీ పార్వతి ఆయనకు తోడుగా నిలిచిన తీరును చూపించారు. రెండు నిమిషాల నిడివితో ఉన్న ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యులు ఎన్టీఆర్‌ని ఏవిధంగా అవసరం తీరే వరకూ వాడుకుని చివర్లో ఎలా వదిలేశారనేదాన్ని కళ్లకు కట్టి చూపిస్తూ.. చివర్లో లక్ష్మీ పార్వతి ఆయనకు తోడుగా నిలిచిన తీరును చూపించారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rgv-lakshmis-ntr-movie-second-video-song-avasaram/articleshow/68297712.cms
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...