Tuesday, 12 March 2019

సమంత హాట్ లుక్.. హీటెక్కిస్తున్న పిక్స్!

సమంత ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రచారకర్తగానూ రాణిస్తు్న్నారు. ఇప్పటికే చాలా బ్రాండ్లకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. తాజాగా ‘కర్కురే’కు ప్రచారకర్తగా మారారు. వీటికి తోడు ఇంటర్నేషనల్ ఫ్యాషన్ బ్రాండ్స్‌కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు.సమంత ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రచారకర్తగానూ రాణిస్తు్న్నారు. ఇప్పటికే చాలా బ్రాండ్లకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. తాజాగా ‘కర్కురే’కు ప్రచారకర్తగా మారారు. వీటికి తోడు ఇంటర్నేషనల్ ఫ్యాషన్ బ్రాండ్స్‌కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2F8ac5h
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...