Tuesday, 12 March 2019

నాని సరసన అదితి!

మోహనకృష్ణ తెరకెక్కించిన ‘సమ్మోహనం’లో సుధీర్ బాబు సరసన అదితి హీరోయిన్‌గా చేసింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అందుకే మరోమారు ఆమెకు ఇంద్రగంటి అవకాశం ఇచ్చారని అంటున్నారు.మోహనకృష్ణ తెరకెక్కించిన ‘సమ్మోహనం’లో సుధీర్ బాబు సరసన అదితి హీరోయిన్‌గా చేసింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అందుకే మరోమారు ఆమెకు ఇంద్రగంటి అవకాశం ఇచ్చారని అంటున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XRvQSI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...