Saturday, 9 February 2019

YSR Biopic: వైఎస్-కేవీపీ: ‘యాత్ర’ లో కీలకం ‘ఆత్మతో పరమాత్మ’

‘యాత్ర’ సినిమాలో మమ్ముట్టి పాత్రతో సముచిత స్థానం కల్పించిన పాత్ర ఏదైనా ఉంది అంటే అది కేవీపీ పాత్ర. నిజానికి వైఎస్ భార్య విజయమ్మ పాత్రకు కూడా పెద్దగా స్కోప్ ఇవ్వలేదు ఈ సినిమాలో. కాని వైఎస్ ‘ఆత్మ’ మిత్రుడిగా నటించిన రావు రమేష్ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ‘యాత్ర’ సినిమాలో మమ్ముట్టి పాత్రతో సముచిత స్థానం కల్పించిన పాత్ర ఏదైనా ఉంది అంటే అది కేవీపీ పాత్ర. నిజానికి వైఎస్ భార్య విజయమ్మ పాత్రకు కూడా పెద్దగా స్కోప్ ఇవ్వలేదు ఈ సినిమాలో. కాని వైఎస్ ‘ఆత్మ’ మిత్రుడిగా నటించిన రావు రమేష్ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2MXfT8y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...