Friday, 8 February 2019

Naga Babu Bhatraju Comments: పొరపాటున అనేశా క్షమించండి.. ఆ కులాన్ని నేను కించపరచలేదు: నాగబాబు

ఇటీవల నాగబాబు ‘తాళ జ్ఞానికి ప్రేమతో’ పేరులో ఏబీఎన్ రాధాక్రిష్ణ‌.. లోకేష్ బాబుని, చంద్రబాబుకి ఎలా భజన చేస్తున్నారో చూడండి అంటూ ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో నాగబాబు నోటి నుండి వచ్చిన ‘భట్రాజు’ అనే పదం వివాదానికి దారితీసింది. ఇటీవల నాగబాబు ‘తాళ జ్ఞానికి ప్రేమతో’ పేరులో ఏబీఎన్ రాధాక్రిష్ణ‌.. లోకేష్ బాబుని, చంద్రబాబుకి ఎలా భజన చేస్తున్నారో చూడండి అంటూ ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో నాగబాబు నోటి నుండి వచ్చిన ‘భట్రాజు’ అనే పదం వివాదానికి దారితీసింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2UPjloh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...