Sunday, 10 February 2019

VVR డిస్ట్రిబ్యూటర్లకు చరణ్, దానయ్య సాయం.. ఒక్కొక్కరికి రూ.5 కోట్లు!

వాస్తవానికి ‘వినయ విధేయ రామ’కు ఫ్లాప్ టాక్ వచ్చినా రూ.60 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టింది. అయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లకు 30 శాతం మేర నష్టం వచ్చింది. దీన్ని పూడ్చడానికి చరణ్, దానయ్య రంగంలోకి దిగారు.వాస్తవానికి ‘వినయ విధేయ రామ’కు ఫ్లాప్ టాక్ వచ్చినా రూ.60 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టింది. అయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లకు 30 శాతం మేర నష్టం వచ్చింది. దీన్ని పూడ్చడానికి చరణ్, దానయ్య రంగంలోకి దిగారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2TOfuYs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...