Sunday, 10 February 2019

F2 Video Song: ధన్ ధన్.. వేయండి వెంకీ ఆసన్!

F2 సినిమాలో కామెడీతో పాటు దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర ఆడియో హక్కులను కొనుగోలు చేసిన ఆదిత్య మ్యూజిక్ తాజాగా ‘ధన్ ధన్’ పూర్తి వీడియో పాటను యూట్యూబ్‌లో ఉంచింది. F2 సినిమాలో కామెడీతో పాటు దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర ఆడియో హక్కులను కొనుగోలు చేసిన ఆదిత్య మ్యూజిక్ తాజాగా ‘ధన్ ధన్’ పూర్తి వీడియో పాటను యూట్యూబ్‌లో ఉంచింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2I5NpKS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...