టాలీవుడ్ అందాల చందమామ కాజల్.. ‘నేను పక్కా లోకల్’ అంటూ ఐటమ్ సాంగ్‌తో యూట్యూబ్‌ని ఓ ఊపి ఊపేస్తే.. ‘స్వింగ్ జరా’.. అంటూ మిల్కీ బ్యూటీ తమన్నా ఐటమ్ అవతారంలో అదరగొట్టింది. ఇక వీళ్లకంటే ముందు సీనియర్ హీరోయిన్ శ్రియ ఐటమ్ గర్ల్‌గా ‘దోచెయ్.. దోచెయ్’ అంటూ అందాలను దోచిపెట్టింది. టాలీవుడ్ అందాల చందమామ కాజల్.. ‘నేను పక్కా లోకల్’ అంటూ ఐటమ్ సాంగ్‌తో యూట్యూబ్‌ని ఓ ఊపి ఊపేస్తే.. ‘స్వింగ్ జరా’.. అంటూ మిల్కీ బ్యూటీ తమన్నా ఐటమ్ అవతారంలో అదరగొట్టింది. ఇక వీళ్లకంటే ముందు సీనియర్ హీరోయిన్ శ్రియ ఐటమ్ గర్ల్‌గా ‘దోచెయ్.. దోచెయ్’ అంటూ అందాలను దోచిపెట్టింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IsMCEf
v
No comments:
Post a Comment