Thursday, 21 February 2019

తెలుగులో అజిత్ ‘విశ్వాసం’.. విడుదల తేదీ ఖరారు

‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత హీరో అజిత్‌, డైరెక్టర్ శివ కాంబినేష‌న్‌లో రూపొందిన యాక్షన్ డ్రామా ‘విశ్వాసం’. త‌మిళ‌నాట సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోకి అనువాదమై వస్తోంది.‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత హీరో అజిత్‌, డైరెక్టర్ శివ కాంబినేష‌న్‌లో రూపొందిన యాక్షన్ డ్రామా ‘విశ్వాసం’. త‌మిళ‌నాట సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోకి అనువాదమై వస్తోంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2BHw2dO
v

No comments:

Post a Comment