Thursday, 8 November 2018

‘సర్కార్’లో ఆ సీన్లు తొలగింపు.. కోర్టుకు మురుగదాస్!

సినిమాలో ప్రభుత్వం ఇచ్చిన మిక్సీలు, టీవీలు వంటి కొన్ని ఉచిత గృహోపకరణాలను ప్రజలు తీసుకెళ్లి మంటల్లో పడేస్తారు. అంతేకాకుండా గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కొన్ని ఉచితాలపై పరోక్షంగా సినిమాలో పొలిటికల్ సెటైర్లు వేశారు.సినిమాలో ప్రభుత్వం ఇచ్చిన మిక్సీలు, టీవీలు వంటి కొన్ని ఉచిత గృహోపకరణాలను ప్రజలు తీసుకెళ్లి మంటల్లో పడేస్తారు. అంతేకాకుండా గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కొన్ని ఉచితాలపై పరోక్షంగా సినిమాలో పొలిటికల్ సెటైర్లు వేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JOFHC4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...