Friday, 9 November 2018

‘కవచం’ ఫస్ట్‌లుక్: పోలీస్ డ్రెస్‌లో బెల్లంకొండ.. కటౌట్ అదిరింది

బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న 5వ మూవీ ‘కవచం’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సర్‌ప్రైజ్ చేశారు బెల్లంకొండ శ్రీనివాస్. బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న 5వ మూవీ ‘కవచం’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సర్‌ప్రైజ్ చేశారు బెల్లంకొండ శ్రీనివాస్.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QroKQN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...