Salaar Movie: సలార్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్న వేళ.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎంతగా ప్రేమిస్తున్నారో చాటే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కృష్ణాష్టమి సందర్భంగా వేణుగోపాల స్వామి గుడిలో పూజలు చేసిన ఆయన.. సలార్ సినిమా కోసం ప్రత్యేకంగా పూజలు చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/OY6t52m
v
No comments:
Post a Comment