పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ సినిమా గ్లింప్స్ వీడియో వచ్చేసింది. అభిమానులకు పూనకాలు తెప్పిస్తూ డైరెక్టర్ సుజీత్ అదిరిపోయే వీడియోను ఇచ్చాడు. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/axXLpgH
v
No comments:
Post a Comment