Chiranjeevi Daughter చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఇంట్లో వాళ్లకి చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకోవడం, ఆ తరువాత కొన్నేళ్లకు ఇంటికి తిరిగి రావడం, ఆ పెళ్లి పెటాకులు అవ్వడం, రెండో పెళ్లి.. అది కూడా మళ్లీ పెటాకులే అవ్వడం ఇలా ప్రతీ సారి ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీ అవుతూనే ఉంటుంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/17B94or
v
No comments:
Post a Comment