ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి ఎట్టకేలకు హరిహర వీరమల్లు టీమ్ ఓ అప్‌డేట్ ఇచ్చింది. పవన్ కల్యాణ్ బర్త్‌డే (సెప్టెంబర్ 2) సందర్భంగా ఓ రాకింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/EpGzQnx
v
No comments:
Post a Comment