వరుణ్ తేజ్ (Varun Tej) ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి కెన్యాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠితో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ముందు ఆఫ్రికా అడవుల్లో తిరిగి రావాలని ఆయన నిర్ణయించుకున్నట్టున్నారు. కెన్యాలో ఫ్యామిలీతో తీసుకున్న ఫొటోలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ComqsRp
v
No comments:
Post a Comment