Singer Chinmayi సింగర్ చిన్మయి, సమంత కెరీర్‌కు ఎంతో ముడిపడి ఉంది. చిన్మయి డబ్బింగ్ వల్లే సమంతకు మంచి క్రేజ్ వచ్చింది. తెరపై సమంత కనిపిస్తుంటుంది.. కానీ సమంతకు వాయిస్ ఇచ్చేది మాత్రం చిన్మయి. తెలుగులో సమంతకు చిన్మయి మాత్రమే డబ్బింగ్ చెబుతుంటుంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/rJZwCWs
v
No comments:
Post a Comment