పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనడమా? ఆమెకి ఇదేమి సరదా? కుర్రోడు కత్తిలా ఉన్నాడు హాయిగా పెళ్లి చేసుకోవచ్చు కదా.. అని అనిపించొచ్చు కానీ.. ఆమె ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉంటుంది. అదేంటన్నదే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కథ.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/vXbFZao
v
No comments:
Post a Comment