Monday, 4 September 2023

రష్మిక కాళ్ల మీద పడిపోయిన నవ దంపతులు.. కంగారు పడిపోయిన నటి

రష్మిక మందన (Rashmika Mandanna) తాజాగా హైదరాబాద్‌లో ఒక పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. నవ దంపతులను ఆమె ఆశీర్వదించారు. అయితే, వధూవరులు ఒక్కసారిగా తన కాళ్ల మీద పడిపోవడంతో రష్మిక కాస్త కంగారుపడ్డారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/OZ97M8b
v

No comments:

Post a Comment