టాలీవుడ్‌లో క్రేజీ మల్టీస్టారర్‌కు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన నిర్మాత ఎస్కేఎన్.. ఇప్పుడు ఈ క్రేజీ మూవీ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/8y1I6XO
v
No comments:
Post a Comment